కాంగ్రెస్‌కు దానం రాజీనామా | Former Minister Danam Nagender Resigns To Congress party | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 22 2018 3:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

 మాజీ మంత్రి, సిటీ కాంగ్రెస్‌ కీలక నాయకుడు దానం నాగేందర్‌ హస్తం పార్టీతో తన బంధాన్ని తెంచుకున్నారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, తెలంగాణ పరిశీలకుడు అశోక్‌ గెహ్లాట్‌, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలకు లేఖలు రాశారు. పార్టీలో బడుగులు, బీసీలకు అన్యాయం జరుగుతోందన్న కారణంగానే వెళ్లిపోతున్నట్లు దానం లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement