వైఎ‍స్సార్‌‌సీపీలో చేరిన గుంటూరు టీడీపీ నేత షేక్‌ షౌకత్‌ | Guntur East TDP Leader Showkath Joins YSRCP | Sakshi
Sakshi News home page

వైఎ‍స్సార్‌‌సీపీలో చేరిన గుంటూరు టీడీపీ నేత షేక్‌ షౌకత్‌

Published Thu, Mar 21 2019 9:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

ఎంపీ గల్లా జయదేవ్‌ తనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పిస్తానని మాట ఇచ్చి తప్పారని గుంటూరు ఈస్ట్‌ టీడీపీ నాయకుడు షేక్‌ షౌకత్‌ ఆరోపించారు. గురువారం లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement