రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రశాంతంగా పోలింగ్ జరగకుండా ప్రత్యర్థి అభ్యర్థులపై దాడులకు పాల్పడుతూ... హింస సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ.. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారు. తాజాగా పోలింగ్ సమయంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు ఏజెంట్ల కిడ్నాప్ కలకరం రేపుతోంది.