రైతులపై సీఎం తీవ్ర వ్యాఖ్యలు.. | Haryana CM Manohar Lal Khattar speaks on farmers strike | Sakshi
Sakshi News home page

రైతులపై సీఎం తీవ్ర వ్యాఖ్యలు..

Published Sat, Jun 2 2018 11:37 AM | Last Updated on Wed, Mar 20 2024 3:50 PM

దేశంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వాల్లో మాత్రం చలనం ఉండటం లేదు. రైతన్నల బాధలు, కష్టాలపై సోషల్‌ మీడియాలో తరచుగా పోస్టులు చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రైతులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఖట్టర్‌ తీరును నెటిజన్లు తప్పుపడుతూ ట్వీట్లు, కామెంట్‌లు చేస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement