హెరిటేజ్‌ సమర్పించు.. భూ దందా | Heritage lands master plan details | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ సమర్పించు.. భూ దందా

Published Sat, Apr 14 2018 8:09 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్నీతిని అమలుచేశారు. రాజ ధాని ఎంపికలో రాజధర్మం మంటగలిపారు. అధికారం చేపట్టిన నెలరోజుల్లోనే రాజధానిగా గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు గోప్యంగా ఉంచారు. తన కుటుంబ సంస్థలు, సన్నిహితులు, బినామీలు వేల ఎకరాల భూములను ఆ ప్రాంతంలో కొనుగోలు చేసేలా చేసి లక్షల కోట్లు దోపిడీ చేసిన వైనాన్ని ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement