ఘనంగా హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహం | Home Minister Mekathoti Sucharitha Daughter Wedding | Sakshi
Sakshi News home page

ఘనంగా హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహం

Published Wed, Oct 9 2019 5:18 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని బెల్‌ వెదర్‌ స్కూల్‌ ఆవరణలో ఈ ఉదయం వివాహం జరిగింది. బంధుమిత్రులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement