మెట్రో ప్రయాణికులకు శుభవార్త | Hyderabad Metro will now run trains every 7 minutes during peak hours  | Sakshi
Sakshi News home page

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

Published Sat, Apr 21 2018 8:41 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నగరంలోని మెట్రో రైళ్లు దూకుడు పెంచాయి. మియాపూర్‌- అమీర్‌పేట్‌- నాగోల్‌ మధ్య రద్దీ సమయాల్లో 7 నిమిషాలకో మెట్రో టైన్‌ నడవనుంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement