టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు తాను అడ్డుపడ్డానంటూ నిజామాబాద్ ఎంపీ కవిత వ్యాఖ్యానించడంపై తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. అసలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు తాను ఎక్కడ అడ్డుపడ్డానో చెప్పాలంటూ సవాల్ విసిరారు.