డీఎంకే అధినేత కరుణానిధి క్రికెట్ ఆడారు. | Karunanidhi plays cricket with great grandson | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 1 2018 1:19 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి క్రికెట్ ఆడారు. కరుణానిధి క్రికెట్‌​ ఆడటమేంటీ అనుకుంటున్నారా.. అయితే ఆయన ఆడింది గ్రౌండ్‌లో కాదు.. తన ఇంట్లో.. అది కూడా మునిమనవడితో కావడం విశేషం. కరుణానిధి వీల్ ఛైర్‌లో కూర్చొని బౌలింగ్‌ చేస్తుంటే.. తన 2 ఏళ్ల ముని మనవడు( అరుల్‌నిధి కుమారుడు) బ్యాటింగ్‌ చేశాడు. ప్లాస్టిక​ బాల్‌, బంతితో తాత మనవడు క్రికెట్‌ ఆడుతుండగా కుటుంబ సభ్యులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement