పీడీపీ సహకరిస్తే హిందూ వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటాం | Kashmir Wants Hindu CM Says Subramanian Swamy | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 9 2018 5:42 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

జమ్మూ కశ్మీర్‌లో హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని బీజేపీ వివాదాస్పద నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) హిందూ లేదా సిక్కు వ్యక్తిని సీఎంగా ప్రతిపాదిస్తే తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement