ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు చంద్రబాబు | Kasu Mahesh Reddy Demand Enquiry On Chandrababu Corruption | Sakshi
Sakshi News home page

ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు చంద్రబాబు

Published Fri, Feb 14 2020 3:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. 1994 నుంచే డబ్బుతో రాజకీయాలు చేసిన బాబు.. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు అని అన్నారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంట్లోనే రూ. 2 వేల కోట్లుంటే.. బాబు ఖాతాలో ఎంతుందో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. బాబు అవినీతిలో పవన్‌ కల్యాణ్‌కు కూడా భాగం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement