ఇది మేజిక్‌ కాదు.. భూమికి ఉన్న అయస్కాంత శక్తి | Kenya Equator Line Experiment | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 15 2018 12:04 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

భూ మధ్యరేఖ వెళ్తున్న కెన్యా దేశంలో చేసిన ఓ ప్రయోగం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. కెన్యా పర్యటనకు వచ్చిన ఓ విదేశీయుడికి స్థానికులు ఈ ప్రయోగాన్ని చేసి చూపించారు. భూ మధ్యరేఖకు ఉత్తరాన తొలుత ఈ ప్రయోగాన్ని నిర్వహించగా నీటిలో వేసిన పువ్వు కుడి వైపు నుంచి తిరగడం(క్లాక్ వైజ్‌ డైరెక్షన్‌) ప్రారంభించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement