రాష్ట్రంలో ఫ్యాను గాలి బలంగా వీస్తోందని, 130 సీట్లు గెలిచి భారీ మెజార్టీతో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉభయగోదావరిలో గతంలో కంటే ఈసారి భారీగా సీట్లను సాధిస్తుందని అన్నారు.