పోలీస్‌ శాఖలో పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ | line clear to si, asi and constable posts in telangana | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 4 2018 7:42 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

 రాష్ట్ర పోలీస్‌ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 14,177 పోస్టులకు నియామకాలు జరుపుకునేందుకు డీజీపీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు అనుమతించింది. వీటిలో 1,210 సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులతో పాటు, 26 అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, 12,941 కానిస్టేబుల్‌ పోస్టులున్నాయి.  

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement