‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం.. | Little Girl Speech Attracts At YSR Kanti Velugu 3rd Phase Launch | Sakshi
Sakshi News home page

‘సీఎం మామయ్యా’ అంటూ చిన్నారి ప్రసంగం..

Published Tue, Feb 18 2020 3:58 PM | Last Updated on Fri, Mar 22 2024 10:41 AM

 వైఎస్సార్‌ కంటి వెలుగు మూడో విడత ప్రారంభోత్సవ సభలో ఓ చిన్నారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కర్నూలులో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్యోతిర్మయి అనే చిన్నారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ‘మామయ్యా’ అంటూ సంబోధించి ప్రసంగించింది. కర్నూలులోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జ్యోతిర్మయి విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ బడుల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగిందని చెప్పింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement