కాలం ఎల్లవేళలా మనది కాదని ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి రావల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఆయన శుక్రవారం తిరుపతిలో విద్యార‍్థులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ ధర్నా కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ...‘చంద్రబాబు అంటే నాకిష్టమే. కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారు. అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారు.
ఎల్లవేళలా నీదికాదు చంద్రబాబు: మోహన్ బాబు
Published Fri, Mar 22 2019 10:45 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement