అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారత వైమానిక దళం (ఐఏఎఫ్) హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు.. చాపర్‌లో ఉన్న మొత్తం ఏడుగురు ఐఏఎఫ్ సిబ్బంది ప్రాణాలు విడిచారు.
Published Fri, Oct 6 2017 12:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM