విజయవాడలో ఉద్రిక్తత.. మహిళల అరెస్ట్ | Mid Day Meals Workers Arrested At Vijayawada | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 6 2018 12:01 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement