పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ | MLA Ijayya Fires On Chandrababu Naidu KCR Meets Jagan | Sakshi
Sakshi News home page

పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌

Published Thu, Jan 17 2019 5:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి మాట్లాడితే టీడీపీ నాయకులు ఎందుకు ఉల్కిపడుతున్నారంటూ నందికోట్కూర్‌ ఎమ్మెల్యే ఐజయ్య ప్రశ్నించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడంటూ విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ టీడీపీతో జతకడుతున్నాడని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement