నేడే కేంద్రంపై అవిశ్వాసం | No confidence motion notices from five parties to BJP | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 27 2018 7:49 AM | Last Updated on Thu, Mar 21 2024 10:56 AM

 కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళవారం లోక్‌సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ తీర్మానానికి ఇప్పటికే అనేక విపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. వైఎస్సార్‌సీపీ బాటలో నడిచిన టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా నోటీసులివ్వగా తాజాగా ఆ జాబితాలో సీపీఎం, ఆర్‌ఎస్‌పీలు చేరాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement