బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌పై ప్రధాని మోదీ మండిపాటు | PM Modi Condemns Akash Vijayvargiya Bat Attack | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌పై ప్రధాని మోదీ మండిపాటు

Published Tue, Jul 2 2019 3:39 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

 బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్‌ విజయ్‌వార్గియా ప్రభుత్వ అధికారిని బ్యాటుతో చితకబాదిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారం మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో జరిగిన ఈ దాడి ఆయన  ఖండించారు. న్యూఢిల్లీలో మంగళవారం ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయిన మోదీ ఈ దాడిపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement