స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన పోచారం | Pocharam Srinivas Reddy Elected As Assembly Speaker | Sakshi
Sakshi News home page

స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన పోచారం

Published Fri, Jan 18 2019 3:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ శుక్రవారం సభలో అధికారికంగా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement