డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్‌కు 161 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం లోపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
Published Sun, Mar 3 2019 5:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM