అమెరికాలో తొలిసారిగా డల్లాస్‌లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది. అమెరికా నలుమూలల నుండి వంద మందికి పైగా తెలుగు ఎన్‌ఆర్‌ఐలు డల్లాస్ లో జరుగుతున్న మహానాడు వద్దకి నిరసన తెలపడానికి వచ్చారు. మహానాడు ఎందుకు ఇక్కడ పెట్టామో అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇండియా నుండి వచ్చిన టీడీపీ నాయకులు వాపోయారు.