పెళ్లి జరగాల్సిన రోజే యువతి కిడ్నాప్ కావడం కలకలం రేపింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... ఫజికా జిల్లా ముక్త్‌సర్‌కు చెందిన ఓ యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. అయితే బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన సదరు యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published Fri, Jan 25 2019 8:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement