హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు | Semen filled balloons thrown at Girls in Delhi | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 1 2018 9:00 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

హోలీ వేడుకల పేరుతో విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటనలు దేశ రాజధానిలో చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థినులపై కొందరు ఆగంతకులు వీర్యంతో నింపిన బెలూన్లను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement