అతను నేరాలను నియంత్రించాల్సిన బాధ్యత గల ఎస్‌ఐ.కానీ గతి తప్పారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు లేకుండా చేసేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. తమ కుమారుడిని వదిలేస్తారనే ఆశతో పాపం.. ఆ వృద్ధ తండ్రి అక్షరాలా లక్షా యాభై వేల రూపాయలు ముట్టజెప్పారు