పార్లమెంట్ సాక్షిగా టీడీపీ మరో కపట నాటకానికి తెరతీసింది. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కొత్త డ్రామా ఆడేందుకు సిద్ధమైంది. విభజన హామీలు నెరవేర్చాలని కాకుండా, కేవలం రెండు గంటలు చర్చకు అవకాశం ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గురువారం సభలో కోరారు