టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క విమర్శించారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మల్లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోందన్నారు.
Published Mon, Oct 1 2018 4:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement