అభివృద్ధి జరగాలంటే వైఎస్సార్‌సీపీ గెలవాలి : విజయమ్మ | YS Vijayamma Election Campaign At Markapuram | Sakshi
Sakshi News home page

అభివృద్ధి జరగాలంటే వైఎస్సార్‌సీపీ గెలవాలి : విజయమ్మ

Published Fri, Mar 29 2019 8:53 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM

జగన్‌ అనుకుంటే సాధిస్తాడు.. ఇచ్చిన మాట తప్పడని వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం మార్కాపురం ప్రచార సభలో పాల్గొన్న విజయమ్మ​ ప్రసంగిస్తూ.. జగన్‌ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోంది.. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను.. చంద్రబాబు మూలకు పడేశారని ఆరోపించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement