విద్యార్థినికి అండగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ | YSRCP Urges Vizag Collector To Take Action On Accused Correspondent | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 27 2018 4:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

విశాఖ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో గతవారం జరిగిన అత్యాచారయత్నం ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధిత విద్యార్థికి అండగా నిలిచింది. విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన కళాశాల కరస్పాండెంట్‌ వెంకట సత్య నరిసింహ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు బాధితురాలు, కాలేజీ విద్యార్థులతో కలిసి వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలెక్టర్‌కు సోమవారం వినతి పత్రం ఇచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement