మనుషులు అధిక బరువుతో బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళితే కచ్చితమైన డైట్ పాటిస్తే బరువు తగ్గుతారంటూ చెప్పడం సహజంగా వింటుంటాం. అచ్చం అలాగే ఒక గుడ్లగూబ అధిక బరువుతో ఎగరలేక ఇబ్బంది పడుతుండడంతో దానిని పూర్వపు స్థితికి తీసుకువచ్చారు బ్రిటన్‌కు చెందిన కొందరు పక్షి సంరక్షణ అధికారులు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం అక్షరాల నిజం. ఇంకెందుకు ఆలస్యం వార్త మొత్తం చదివితే విషయం మీకే అర్థమవుతుంది.