వైరల్ : తల్లి వద్దనుకుంది.. డాక్టరే అన్నీ అయి | Meet Duo The Two Faced Kitten With Whom Internet Fell In Love Became Viral | Sakshi
Sakshi News home page

వైరల్ : తల్లి వద్దనుకుంది.. డాక్టరే అన్నీ అయి

Published Sat, Nov 16 2019 2:22 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

రెండు ముఖాలతో పుట్టిన నాలుగు నెలల పిల్లి తన సోదరులతో కలిసి ఆడుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు నెలల క్రితం డాక్టర్‌ రాల్ఫ్‌ ట్రాన్‌ చెందిన క్లినిక్‌లో ఒక పిల్లి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక్కటి మాత్రం మిగతావాటి కంటే బిన్నంగా రెండు ముఖాలతో పుట్టడంతో తల్లి దానిని దగ్గరికి కూడా రానివ్వలేదు. ఈ నేపథ్యంలో డాక్టర్‌ దానిని పెంచుకోవాలనుకొని భావించి ఇంటికి తీసుకొచ్చాడు. దానికి డుయో అని పేరు పెట్టాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement