మహిళల బిగ్‌బాష్‌లో భాగంగా బుధవారం మెల్‌బోర్న్ రెనిగేడ్స్-సిడ్నీ సిక్సర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి బంతికి రెనిగేడ్స్ వికెట్ కీపర్ ఎమ్మా ఇంగ్లిస్ బెయిల్స్ పడగొట్టడం మరచిపోయి గెలిచామన్న సంబరాల్లో మునిగిపోవడంతో హైడ్రామా నెలకొంది
Published Thu, Jan 4 2018 12:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement