ధోని..నువ్వు అందుకే మిస్టర్‌ కూల్ | CSK won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ధోని..నువ్వు అందుకే మిస్టర్‌ కూల్

Published Fri, May 18 2018 8:15 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. మైదానంలో ఉన్న ధోని ఓ సందర్భంలో నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement