ఆశ్చర్యంలో ముంచెత్తిన స్టన్నింగ్‌ క్యాచ్‌..! | Dean Elgars Super catch ends Tim Paine innings | Sakshi
Sakshi News home page

ఆశ్చర్యంలో ముంచెత్తిన స్టన్నింగ్‌ క్యాచ్‌..!

Apr 2 2018 9:12 AM | Updated on Mar 21 2024 8:58 PM

ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్‌ ఎల్గర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అదరగొట్టాడు. దాదాపు పది అడుగుల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి.. పూర్తిగా గాల్లోకి ఎగిరి అతను క్యాచ్‌ క్రికెట్‌ అభిమానుల్ని సంభ్రమంలో ముంచెత్తింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement