భారత్‌తో జరుగనున్న చివరిదైన ఐదో వన్డేకు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వెన్నుముక గాయంతో బాధపడుతున్న గప్టిల్ ఐదో వన్డే నుంచి వైదొలగడం దాదాపు ఖాయమైంది.
Published Sat, Feb 2 2019 9:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM