ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు.