ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది.
ఉత్కంఠ పోరులో రాయల్స్‌దే విజయం
Published Mon, Apr 23 2018 7:45 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement