ఆట మధ్యలో మైదానంలోకి అభిమానులు | Mbappes High Five With Russian Pitch invader Goes Viral | Sakshi

Published Mon, Jul 16 2018 3:37 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

ఫిఫా తుది సమరం ఆద్యంతం ఆకసక్తికరంగా సాగింది. ఫ్రాన్స్‌-క్రోయేషియా మధ్య ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తొలి అర్థబాగం వరకు 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు ఓ వైపు గోల్స్‌ కోసం పోటీ పడుతుండగా.. మరోవైపు మ్యాచ్‌ 53వ నిమిషంలో ఓ నలుగురు అభిమానులు ఆకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మైదానమంతా పరుగెత్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement