వరుస సిక్సులతో అలరించిన అఫ్రిది | Shahid Afridi Boom Boom Show In PSL | Sakshi
Sakshi News home page

వరుస సిక్సులతో అలరించిన అఫ్రిది

Published Fri, Mar 16 2018 3:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదిని అభిమానులు బూమ్‌ బూమ్‌ అనే ముద్దు పేరుతో పిలుస్తారు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ మాజీ క్రికెటర్‌ ఆ పాత బూమ్ బూమ్ అఫ్రిదిని మరోసారి గుర్తు చేస్తూ.. పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో చెలరేగిపోయాడు. దుబాయ్‌ వేదిక జరుగుతున్న ఈ లీగ్‌లో గురువారం పెషావర్‌ జల్మీ‌, కరాచీ కింగ్స్‌ జట్ల మధ్య  జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది ఏకంగా వరుస నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు బాదాడు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement