న్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ బెయిర్ స్టో వికెట్‌ను కోల్పోయింది. ఒక బంతిని మాత్రమే ఎదుర్కొన్న బెయిర్ స్టో పరుగులేమీ చేయకుండా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.