కుర్రాళ్లూ...ఫిదా చేయండి! | todays under 17 world cup | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 6 2017 7:14 AM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో కీలక అధ్యాయానికి నేడు తెర లేవనుంది. క్రికెట్టే ప్రాణంగా భావించే ఈ గడ్డపై ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఆదరణ పొందిన ఫిఫా ఈవెంట్‌ జరగబోతోంది. అండర్‌–17 ప్రపంచకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు పటిష్ట అమెరికాను ఢీకొంటుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement