జహీర్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో విరాట్‌-అనుష్కల డ్యాన్స్‌ | Virat Kohli, Anushka Sharma Show Off Their Dancing Skills At Zaheer Khan's Reception | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 28 2017 4:03 PM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM

బాలీవుడ్ హీరోయిన్ సాగరికను మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం సాయంత్రం ముంబైలోని తాజ్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు క్రికెట్ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. జహీర్ ఖాన్ రాయల్ బ్లూ డ్రెస్ ధరించగా, సాగరిక గోల్డెన్ బెనారసి లెహంగాలో అందంగా మెరిసిపోయింది. అయితే ఈ వేడుకలో ప్రేమ పక్షులు విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమ డ్యాన్స్‌తో అక్కడకొచ్చిన వారిని ఆనందంలో ముంచెత్తారు. ప్రస్తుతం వారిద్దరూ అదరగొట్టిన డ్యాన్స్‌ ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement