‘కసి’ కి ఫ్యాంటు, షర్టు తొడితే అది అచ్చుగుద్దినట్టుగా విరాట్ కోహ్లిలా ఉంటుంది. మైదానంలో అగ్రెసివ్‌గా ఉండటమే కాదు ఆటతోనూ సత్తా చాటుతున్నాడు టీమిండియా కెప్టెన్. అతడిని రెచ్చగొడితే కొదమ సింహంలా విరుచుకుపడతాడు. దీనికి తాజా రుజువు దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో కనిపించింది.