సోషల్‌మీడియాలో రోజులో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేచర్ ఈజ్ మెటల్ అనే సంస్థ తన ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకర్షిసుంది. అదేంటంటే.. వీడియోలో ఒక ఎలుకను చూడగానే అచ్చం పాములా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.