వ్యాయామం చేస్తున్నట్టు నటిస్తూ..దొంగతనం! | Coimbatore- A Man Stolen Bulb On Footpath | Sakshi
Sakshi News home page

వ్యాయామం చేస్తున్నట్టు నటిస్తూ..దొంగతనం!

Published Thu, Jun 28 2018 1:07 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM

విద్యుత్‌ బల్బు దొంగిలించడం కోసం ఓ వ్యక్తి నానా ఫీట్లు చేశాడు. తనను ఎవరు చూడకూడదనే ఉద్దేశంతో అక్కడ వ్యాయామం చేస్తున్నట్టు నటించాడు. చివరికి అక్కడున్న బల్బును దొంగిలించాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement