భారీ ఎత్తున్న కురుస్తున్న వర్షాలకు, వరద నీరు నదిలా పరుగులు పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో పెళ్లి చేసుకోవడం అంత తేలికేమీ కాదు. రవాణా వ్యవస్థ కూడా ఏమీ ఉండదు. తప్పనిసరిగా పెళ్లి వాయిదా వేసుకోవాల్సిందే. కానీ ఫిలిప్పీన్స్‌లో ఓ పెళ్లికూతురు చాలా సాహసమే చేసింది. త