మాములుగా మనం పాములను చూస్తే పది ఆమడల దూరం పరుగెత్తుతాం. ఇక కొండచిలువ లాంటి పెద్ద పాములను చూస్తే! గుండె గుభేల్ మంటుంది. కానీ ఒక మహిళ ఏకంగా కొండచిలువను పట్టుకుని భుజంపై వేసుకుని ఫొటోలకు పోజులిచ్చింది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.