హైదరాబాద్లో మరోసారి ఘోరం జరిగింది. నగరు శివారు ప్రాంతం రాజేంద్రనగర్ డెయిరీ ఫారమ్ వద్ద అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం దుండగులు పరారయ్యారు. బాధితురాల్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.